Friday, April 26, 2024

రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. ఫిలిప్ సాల్ట్ (10) ఔట్

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు 32 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఫిలిప్ సాల్ట్ (10) ఔట్ అయ్యాడు. అంతకంటే ముందు అలెక్స్ హేల్స్ ఒక్క పరుగుకే ఔట్ అయిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement