Friday, December 6, 2024

Big Breaking: డ్రగ్స్ కేసులో.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు పంపింది. డ్రగ్స్ కేసులో ఈడీ ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఈనెల 19వతేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు అందజేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement