Saturday, May 18, 2024

నెల‌వారీ వేత‌నాన్ని విరాళంగా ఇచ్చేసిన – ఎంపీ హ‌ర్భ‌జ‌న్ సింగ్

ఎంపీగా త‌న‌కు వ‌చ్చే నెల‌వారీ వేత‌నాన్ని విరాళంగా ఇచ్చేశారు హ‌ర్భ‌జ‌న్ సింగ్. క రాజ్యసభ సభ్యుడిగా రైతుల కుమార్తెల విద్య, సంక్షేమం కోసం నా వేతనాన్ని వారికే ఇచ్చేస్తున్నా. మన దేశం అభివృద్ధి చెందేందుకు నా వంతు సాయం చేస్తాను’’ అని ట్వీట్ చేశారు. ఇటీవల హర్భజన్ సింగ్ ఆప్ తరఫున రాజ్యసభకు ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ లో క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆయన.. ఆమ్ ఆద్మీ పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement