Thursday, May 2, 2024

దీపావళి పాలపుంత.. రంగురంగుల నక్షత్రాల చిత్రాన్ని పోస్ట్ చేసిన నాసా

నాసా ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపుతూ మిల్కీవెకి దగ్గరగా ఉన్న వేలాది రంగులతో దట్టంగా ప్యాక్ చేయబడిన నక్షత్రాల సేకరణ చిత్రాన్ని ట్విట్ట‌ర్ ద్వారా పంచుకుంది. గ్లోబులర్ క్లస్టర్ అని పిలువబడే ఈ నక్షత్రాల పండుగ కాంతిని హబుల్ టెలిస్కోప్ ద్వారా క్యాప్చ‌ర్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement