Saturday, May 18, 2024

Breaking: ఉప రాష్ట్రపతిగా ధన్​కర్​ విజయం.. ప్రకటించిన ఎన్నికల సంఘం

భారత ఉప రాష్ట్రపతిగా వెస్ట్​ బెంగాల్​ గవర్నర్​గా పనిచేసిన జగదీప్​ ధన్​కర్​ ఎన్నికయ్యారు. ఇవ్వాల జరిగిన ఎన్నికల్లో ఆయనకు మెజారిటీ ఓట్లు దక్కాయి. బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థిగా ధన్​కర్​ 14వ ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇక విపక్షాల అభ్యర్థి మార్గెట్​ అల్వాకు ఓటమిచెందడం గమనార్హం.

కాగా, ధన్​కర్​ ఈ నెల 10వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ధన్​కర్​కు మొత్తం 528 ఓట్లు వచ్చాయి. ఇందులో అల్వాపై 346 ఓట్ల మెజారిటీ దక్కింది. 71ఏళ్ల జగదీప్​ ధన్​కర్​ స్వస్థలం రాజస్థాన్​.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement