Friday, April 26, 2024

గుడ్ న్యూస్ చెప్పిన బ్యాట్స్ మన్ డీకాక్.. అదేంటంటే..

దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్, బ్యాట్స్ మన్ క్వింటన్ డీకాక్ గుడ్ న్యూస్ చెప్పాడు. అయితే ఇది క్రికెట్ కు సంబంధించింది మాత్రం కాదనీ, తన సొంత విషయమని చెప్పాడు. అదేంటంటే.. క్వింటన్ భార్య శాషా గర్భిణి. కాగా ఆమె డెలివరీ అయ్యిందని, ఆడపిల్ల పుట్టినట్టు ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు. ఈ సంతోషకరమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందన్నాడు డీకాక్. ఆ పాప పేరు కియారాగా నామకరణం చేసినట్టు వెల్లడించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement