Saturday, December 7, 2024

Breaking: దంచికొట్టిన సఫారీలు.. ఇండియా టార్గెట్​ ఎంతంటే?

ఇవ్వాల జ‌రుగుతున్న టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసింది. కాగా, ఈ మ్యాచ్‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 227 ప‌రుగులు చేసింది స‌ఫారీ జ‌ట్టు. ఇందులో రేలీ రోస్సో సెంకరీ చేయడం గమనార్హం. ఇక.. క్వింటన్​ డికాక్​ (68), బవుమా (3), స్టబ్స్​ (23) పరుగులు చేయగా, రోస్సో 100, డేవిడ్​ మిల్లర్​ 19 పరుగులతో నాటౌట్​గా నిలిచారు. ఇక.. టీమిండియా టార్గెట్​ 228 పరుగులుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement