Thursday, April 25, 2024

Breaking: సెల‌బ్రిటీల‌కు క‌రోనా.. కీర్తి సురేశ్‌కు పాజిటివ్‌..

క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్పుడు అంత‌టా చుట్టుకుపోతోంది. ప్ర‌త్యేకంగా సెల‌బ్రిటీలు, వీఐపీలు, వీవీఐపీల‌కు థ‌ర్డ్ వేవ్ లో క‌రోనా ఎక్కువ‌గా వ్యాపిస్తోంది. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికే చాలా మందిని ప‌ల‌క‌రించిన క‌రోనా.. ఈ రోజు మ‌హాన‌టి కీర్తి సురేశ్‌కు వ‌చ్చింది. ఈ మేర‌కు కీర్తి ట్విట్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని తెలియ‌జేసింది. త‌న‌కు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉండ‌గా కొవిడ్ టెస్లు చేయించుకున్నాన‌ని, పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింద‌ని వెల్ల‌డించింది. త‌న‌తో స‌న్నిహితంగా మెలిగిన వారు త‌ప్ప‌కుండా ప‌రీక్ష‌లు చేయించుకుని ఆరోగ్య ప‌రంగా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement