Thursday, May 2, 2024

దేశ వ్యాప్తంగా పెరుగుతోన్న – క‌రోనా కేసులు

క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కాగా దేశ వ్యాప్తంగా గ‌త 24గంట‌ల్లో కొత్త‌గా 4,041 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 10 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి మ‌రో 2,363 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 21,177 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 193.83 కోట్ల టీకా డోసుల‌ను పంపిణీ చేశారు. క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు 85.17 కోట్లు దాటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement