Tuesday, April 30, 2024

Breaking: ఏపీ, తెలంగాణ ఆస్తుల విభజనపై కేంద్రం కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదని కేంద్రహోంశాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణ మధ్య కొన్ని ఆస్తుల విభజనపై సయోధ్య కుదరట్లేదని కేంద్ర మంత్రి నిత్యనందరాయ్ తెలిపారు. ఏకాభిప్రాయంతోనే ఆస్తుల విభజన జరుగుతుందన్న మంత్రి…ఇప్పటికే 26 సమావేశాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ బీజేపీ ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement