Sunday, April 28, 2024

Big Breaking: సోనియా నివాసంలో కాంగ్రెస్ సీనియర్ల సమావేశం

కాంగ్రెస్ పార్టీ తాత్కాళిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై సోనియా గాంధీ సీనియర్ నేతలతో సమాలోచనలు జరిపి తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement