Sunday, May 19, 2024

ఉపరాష్ట్రపతికి బర్త్ డే విషెష్ తెలిపిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు బర్త్ డే విషెష్ తెలిపారు. మీ హుందాతనం, సమాజం, దేశం పట్ల మీకున్న ప్రేమ, ప్రజల పట్ల మీకున్న అంకితభావం రేపటి తరానికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. వెంకయ్యనాయుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు దేశానికి సేవలందించాలని కేసీఆర్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement