Friday, May 3, 2024

సీఎం కేసీఆర్ బ‌ర్త్ డే – ట్వీట్ చేసిన హీరో చిరంజీవి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం నేడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కే సి ఆర్ గారికి హార్దిక జన్మ దిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో  వుండాలని, మీ లక్ష్యసాధనకి, ప్రజా సేవకి మీకు ఆ భగవంతుడు అపరిమిత శక్తి సామర్ధ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను…ట్విట్టర్ లో మెగా స్టార్ చిరంజీవి అని పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement