Wednesday, May 15, 2024

కేసీఆర్ బ‌ర్త్ డే : బ‌ల్కంపేట ఎల్లమ్మ టెంపుల్‌లో ఎమ్మెల్సీ క‌విత పూజ‌లు

ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు రాష్ట్ర‌వ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. అయితే ఈ సంద‌ర్భంగా బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ ఆల‌యంలో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అమ్మ‌వారికి బంగారు ఆభ‌ర‌ణాలు స‌మ‌ర్పించారు. సీఎం కేసీఆర్ బ‌ర్త్‌డేను పుర‌స్క‌రించుకొని మృత్యుంజ‌య హోమం నిర్వ‌హించారు. అనంత‌రం అమీర్‌పేట‌లోని గురుద్వార‌లో మంత్రి త‌ల‌సాని, ఎమ్మెల్సీ క‌విత ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement