Thursday, April 25, 2024

సీఎం కేసీఆర్‌కు మంత్రి ఇంద్రకరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు

సీఎం కేసీఆర్‌కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం మేడారంలోని పర్యాటక శాఖ గెస్ట్ హౌస్ లో  కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ దీవెనలతో సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement