Monday, April 29, 2024

Breaking: షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ కు క్లీన్ చిట్

నటుడు షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ లభించింది. ముంబై డ్రగ్స్ కేసులో ఎన్ సీబీ ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆర్యన్ ఖాన్ సహా మరో ఆరుగురికి ఎన్ సీబీ క్లీన్ చిట్ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement