Wednesday, March 27, 2024

శ్రీ అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని అనంతగిరిలో గల శ్రీలక్ష్మి అనంత పద్మనాభ స్వామిని మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎంఅండ్ హెచ్ఓ తుకారాం, ఆలయ అర్చకులు శేషగిరి, దేవాదాయ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement