Thursday, May 2, 2024

Big Breaking: అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ పాలసీని ప్రకటించిన కేంద్రం

అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ పాలసీని కేంద్రం ప్రకటించింది. త్రివిధ దళాల్లో స్వల్పకాలిక నియామకాలు చేపట్టనుంది. అగ్నిపథ్ పాలసీ కింద ఎంపికైన వారికి సైనిక బలగాల్లో కొత్త ర్యాంక్ అగ్నివీర్ విభాగానికి కొత్త లోగో, కొత్త యూనిఫాం ఉంటుందని కేంద్రం తెలిపింది. నెలకు రూ.30వేల నుంచి రూ.40వేల వరకు జీతం ఉంటుందని, రూ.48లక్షల వరకు జీవిత బీమా ఉంటుందని తెలిపింది. నాలుగేళ్ల సర్వీస్ అనంతరం అగ్నివీర్ సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement