Friday, April 26, 2024

సిసోడియాకు సీబీఐ, మోడీ క్లీన్ చిట్.. సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం సిసోడియాకు సీబీఐ, మోడీ క్లీన్ చిట్ ఇచ్చారన్నారు. సీబీఐ చార్జిషీట్ లో సిసోడియా పేరు లేదన్నారు. సిసోడియాకు వ్యతిరేకంగా సీబీఐకి ఆధారాలు దొరకలేదన్నారు. ఆప్ పై విమర్శలకు మోడీ 18గంటలు పనిచేస్తున్నారన్నారు. రెండు గంటలు ప్రజల కోసం ఉపయోగిస్తే.. నిరుద్యోగం, అధిక ధరలు తగ్గుతాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement