Saturday, April 27, 2024

Breaking : ఉక్రెయిన్ పౌరుల‌కు తాజా హెచ్చ‌రిక‌లు – బంక‌ర్ల‌లోకి వెళ్లాల‌ని సూచ‌న‌లు

ఉక్రెయిన్ పౌరుల‌కు అధికారులు చేశారు. ఒడెస్సా, బిలాసెర్ క్వా,వొలిన్ బఒబ్లాస్ట్ ప్రాంత వాసుల‌కు సూచ‌న‌లు..ర‌ష్యా వైమానిక దాడుల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉందని..దాంతో ప్ర‌జ‌లు బంక‌ర్ల‌లోని వెళ్లాల‌ని అధికారులు సూచ‌న‌లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement