Monday, April 29, 2024

Breaking : కోహ్లీ కుమారైపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన వ్య‌క్తి అరెస్ట్..

గత నెల జరిగిన పాకిస్తాన్ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయిందిదే. అయితే.. మ్యాచ్ ఓడిన అనంతరం…భార‌త క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ కూతురిని రేప్ చేస్తానంటూ… రామ్ నగేష్ అనే వ్య‌క్తి సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే అతనిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో రామ్ నరేష్ పని చేస్తున్నాడు. అయితే తాజాగా ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు… రామ్ నరేష్ ను అరెస్ట్ చేసి ముంబై కి తీసుకు వెళ్లారు. రేపు ముంబై కోర్టులో రామ్ నరేష్ ను ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement