Monday, November 11, 2024

Breaking : తెలంగాణ‌లో ఆర్టీసీ ఛార్జీలు స్వ‌ల్పంగా పెంపు

తెలంగాణ‌లో ఆర్టీసీ ఛార్జీలు స్వ‌ల్పంగా పెరిగాయి. ప‌ల్లె వెలుగు టికెట్ల ఛార్జీలు రౌండ‌ప్ చేసింది ఆర్టీసీ. చిల్ల‌ర స‌మ‌స్య లేకుండా ధ‌ర‌లు రౌండ‌ప్ చేశారు. సూప‌ర్ ల‌గ్జరీ, ఏసీ బ‌స్సుల‌పై రూ.2పెంచారు. ల‌గ్జ‌రీ, ఎక్స్ ప్రెస్ బ‌స్సుల‌పై రూ. 1పెంచారు. టోల్ ప్లాజా ధ‌ర టికెట్ పై రూపాయి పెంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement