Sunday, May 19, 2024

Breaking : బోరు బావిలో ప‌డిన ఏడేళ్ళ బాలుడు – ర‌క్షించేందుకు య‌త్నిస్తోన్న రెస్క్యూ టీం

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో బోరు బావిలో ప‌డ్డాడు ఓ బాలుడు. దాంతో బాలుడిని ర‌క్షించేందుకు రెస్య్కూ టీమ్ ప్ర‌య‌త్నిస్తోంది. ఈ ఘ‌ట‌న ద‌మోవ్ లో చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలుడు ప్ర‌మాద‌వ‌శాత్తు బోరు బావిలో ప‌డ్డిపోయాడు. బాలుడి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌కి గుర‌వుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement