Wednesday, May 15, 2024

Breaking : SBI గృహ రుణాల్లో గోల్ మాల్ – న‌లుగురి అరెస్ట్

సంగారెడ్డి రామ‌చంద్రాపురం BHELలో SBIగృహ రుణాల్లో గోల్ మాల్ జ‌రిగింది. దాంతో న‌లుగురిని అరెస్ట్ చేశారు రామ‌చంద్రాపురం పోలీసులు. 22మంది ఖాతాదారుల‌కు చెందిన రూ.1.05గృహ రుణాల‌ను త‌న ఖాతాల‌కు మ‌ళ్లించుకున్నాడు గృహ రుణ ఏజెన్సీ వంశీకృష్ణ‌. ముగ్గురికి ఫేక్ ఐడీ కార్డుల‌తో రూ.2.25కోట్ల రుణం మంజూరు చేయించాడు వంశీకృష్ణ‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement