Thursday, May 2, 2024

Breaking : గ‌చ్చిబౌలిలో రోడ్డు ప్ర‌మాదం – మ‌హిళ‌ను ఢీ కొట్టిన కారు – స్పాట్ లో మృతి

హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఎల్లా హోట‌ల్ ద‌గ్గ‌ర మ‌హిళ‌ను ఢీకొట్టింది కారు…దాంతో తీవ్ర గాయాల‌తో స్పాట్ లోనే మృతి చెందింది మ‌హిళ‌. కాగా కారు నెంబ‌ర్ – ఏపీ 28సీఎల్ 1134ఫోర్ట్ కారు. కాగా కారులోని వ్య‌క్తులు మ‌ద్యం మ‌త్తులో ఉన్న‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement