Friday, May 17, 2024

Breaking : పీఎస్ ఎల్వీ – సీ52మిష‌న్ విజ‌య‌వంతం – అంత‌రిక్ష శాస్త్ర‌వేత్త‌ల‌కు ప్ర‌ధాని మోడీ అభినంద‌న‌లు

పీఎస్ ఎల్వీ – సీ52మిష‌న్ విజ‌య‌వంతం అవ్వ‌డంపై ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర‌మోడీ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అంత‌రిక్ష శాస్త్ర‌వేత్త‌ల‌కు ప్ర‌ధాని మోడీ అభినంద‌న‌లు తెలిపారు. ఉప‌గ్ర‌హాల‌తో వ్య‌వ‌సాయం, అట‌వీ ప్లాంటేష‌న్ , భూమిపై జ‌రిగే మార్పులు,వ‌ర‌ద‌లు వంటి విప‌త్తుల్లో నాణ్య‌మైన ఛాయా చిత్రాల ద్వారా స‌మాచారం అందించ‌వ‌చ్చ‌ని తెలిపారు. శ్రీహ‌రికోట నుండి రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇస్రో నేడు నిర్వహించిన పీఎస్ఎల్వీ సి-52 ప్రయోగం విజయవంతం కావడం తెలిసిందే. దీనిపై మోడీ పై విధంగా స్పందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement