Wednesday, May 15, 2024

Breaking : ముచ్చింత‌ల్ లో ఘ‌నంగా మూడోరోజు స‌హ‌స్రాబ్ది వేడుక‌లు

ముచ్చింత‌ల్ లో మూడో రోజు స‌హ‌స్రాబ్ది వేడుక‌లు జ‌రుగుతున్నాయి. స‌త్సంతాన ప్రాప్తికై వేనతేయ ఇష్టి కార్య‌క్ర‌మం , ఐశ్వ‌ర్య ప్రాప్తికై శ్రీల‌క్ష్మీనారాయ‌ణ ఇష్టి కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. శ్రీల‌క్ష్మీ నారాయ‌ణ అష్టోత్త‌ర శ‌త‌నామ పూజ‌లు జ‌రుగుతున్నాయి.. ఇల వైకుంఠంలో అల శుక్ర‌వార శోభ నెల‌కొంది.శ్రీరామ‌న‌గ‌ర తిరు వీధుల్లో తిరునాళ్లు, రామానుజ స‌హ‌స్రాబ్ది ఉత్స‌వాల్లో ల‌క్ష్మీక‌ళ శోభిల్లింది. నేడు శుక్ర‌వారం కావ‌డంతో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement