Thursday, May 2, 2024

Breaking : సామినేని ఉద‌య‌భానుకి ద‌క్క‌ని మంత్రి ప‌ద‌వి – రాజీనామాకి సిద్ధ‌మ‌వుతోన్న మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్,కౌన్సిల‌ర్స్

సామినేని ఉద‌య‌భానుకి మంత్రి ప‌ద‌విలో చోటు ద‌క్క‌లేదు. దాంతో రాజీనామాకి సిద్ధ‌మ‌వుతున్నారు జ‌గ్గ‌య్య‌పేట మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్,కౌన్సిల‌ర్స్..సీనియ‌ర్ నేత అయిన సామినేని ఉద‌య‌భానుకి మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు ఉద‌య‌భాను అనుచ‌రులు. సామినేని ఉద‌య‌భాను కూడా ఈసారి మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ధీమాతో ఉన్నారు. ఆయ‌న ఆశ‌లు అడియాశ‌లే అయ్యాయి. మ‌రి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో నెక్ట్స్ స్టెప్ప్ ఏంట‌నేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement