Wednesday, May 15, 2024

Breaking : బండి సంజ‌య్ కి మంత్రి కేటీఆర్ స‌వాల్ – గంగుల‌పై పోటీకి సిద్ధ‌మా

బిజెపి ఎంపీ బండి సంజ‌య్ కి మంత్రి కేటీఆర్ స‌వాల్ విసిరారు. ద‌మ్ముంటే మంత్రి గంగుల‌పై ఎమ్మెల్యేగా పోటీ చేసి గెల‌వాల‌న్నారు. గంగుల మ‌ళ్లీ ల‌క్ష మెజారిటీతో గెలుస్తార‌ని మంత్రి అన్నారు. మూడేళ్ల‌లో క‌రీంన‌గ‌ర్ బండి సంజ‌య్ ఏం చేశార‌ని నిల‌దీశారు. కేంద్ర ప్ర‌భుత్వం, మంత్రులు, నాయ‌కుల‌ది అంతా డొల్ల పాల‌నేన‌ని ఎద్దేవా చేశారు కేటీఆర్..గంగుల చేతిలో ఓడిపోయిన బండి..అదృష్టం కొద్దీ ఎంపీ అయ్యార‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement