Thursday, May 9, 2024

Breaking : మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా – మేడే ఉత్సవాలు

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్వర్యంలో మేడే ఉత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. మే ఒకటిన హైదరాబాద్ లో సినీ ఇండస్ట్రీలోని అన్ని విభాగాలు (24 క్లాప్స్ ) తో కలిసి నిర్వహిస్తున్నాయి ఈ మేడే ఉత్సవాలని. కాగా దాదాపు పది వేలమందితో భారీస్థాయిలో మేడే సెలబ్రేషన్స్ నిర్వహిస్తుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement