Monday, April 29, 2024

Breaking : అమిత్ సిల్క్ మిల్ లో భారీ అగ్ని ప్ర‌మాదం – మంట‌లార్పుతోన్న 17ఫైరింజ‌న్ లు

గుజరాత్‌లోని సూరత్‌లోని పండేసర జిఐడిసి ప్రాంతంలోని అమిత్ సిల్క్ మిల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగాయి. స‌మాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖకు చెందిన 17 వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పాయి. ఈ మంట‌ల్లో టెక్స్‌టైల్ మిల్లు పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement