Monday, April 29, 2024

మద్యపాన నిషేధాన్ని అమలు పరచాలి – కుర్రి శివారెడ్డి డిమాండ్

మాచర్ల ( ప్రభ న్యూస్) సంపూర్ణ మద్యపానాన్ని నిషేదించలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే సీఎం ప‌ద‌వి నుంచి దిగిపోవాలని తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కుర్రి శివారెడ్డి డిమాండ్ చేశారు. టిడిపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మాచర్ల పట్టణంలో కుర్రి శివారెడ్డినేతృత్వంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ వైన్ షాప్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement