Friday, April 26, 2024

Breaking : క‌మ‌ల్ హాస‌న్ కి క‌రోనా..హాస్ప‌ట‌ల్ ఐసోలేష‌న్ లో విశ్వ‌న‌టుడు..

త‌మిళ‌స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ కి క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. ఈ విష‌యాన్ని క‌మ‌ల్ హాస‌న్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు.కరోనా మహమ్మారి ఇంకా మన మధ్యే ఉందని… దానితో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. తాను ఆస్పత్రి లో చికిత్స తీసుకుంటున్న విషయాన్ని స్వయంగా ట్వీట్‌ చేశారు. కరోనా కారణంగా ప్రస్తుతం తాను ఆస్పత్రిలోనే ఐసోలేషన్‌ లో ఉన్నట్లు ప్రకటించారు. అలాగే.. ఈ మధ్య కాలం లో తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించు కోవాలని కోరారు కమల్‌ హాసన్‌. కరోనా పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement