Friday, May 17, 2024

Breaking : జ‌న‌గామ క‌లెక్ట‌రేట్ అద్భుతం – కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి

కొన్ని రాష్ట్రాల సెక్ర‌టేరియ‌ట్ ల కంటే జ‌న‌గామ క‌లెక్ట‌రేట్ అద్భుతంగా ఉంద‌న్నారు. సీఎం కేసీఆర్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి. కాగా కోమ‌టిరెడ్డితో క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం ప్రారంభోత్స‌వానికి సీఎం కేసీఆర్ కొబ్బ‌రికాయ కొట్టించారు. అనంత‌రం కోమ‌టి రెడ్డి మాట్లాడారు..జ‌న‌గామ ఎంత‌గానో అభివృద్ధి చెందింద‌ని కొనియాడారు. ఇదంతా కేసీఆర్ పుణ్య‌మ‌ని చెప్పారు. మంత్రుల కృషి కూడా ఎన‌లేనిద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement