Sunday, April 28, 2024

Breaking : ధూల్ పేట్ లో కొకైన్ సీజ్ – ఇద్ద‌రి అరెస్ట్

హైద‌రాబాద్ ధూల్ పేట్ లో కొకైన్ ని ప‌ట్టుకున్నారు పోలీసులు. ఇద్ద‌రు డ్ర‌గ్ పెడ్ల‌ర్లు స‌హా ఓ ఆఫ్రిక‌న్ ని అరెస్ట్ చేశారు. కాగా కొకైన్ ని సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement