Saturday, April 27, 2024

Breaking : దక్షిణాఫ్రికా బ్యాట్స్‌ మెన్ రిటైర్మెంట్..ఎమోష‌న‌ల్ గా ఏబీ డివిలియ‌ర్స్ ట్వీట్..

అంత‌ర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్న‌ట్లు కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు ఏబీ డివిలియ‌ర్స్..త‌న వ‌య‌స్సు మీద ప‌డిపోయింద‌ని ఇక ఇప్ప‌టి వ‌ర‌కు క్రికెట్ కు సేవ‌లు అందించింది చాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని ట్వీట్ చేయ‌డం విశేషం. అన్ని ఫార్మామెంట్లకు తాను రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం, కానీ నేను అన్ని క్రికెట్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను.పెరట్లో మా అన్నయ్యలతో మ్యాచ్ అయినప్పటి నుండి, నేను స్వచ్ఛమైన ఆనందంతో ..హద్దులేని ఉత్సాహంతో ఆట ఆడాను. ఇప్పుడు, 37 ఏళ్ల వయస్సులో, ఆ జ్వాల అంత ప్రకాశవంతంగా మండదు.” అంటూ ట్వీట్ చేయ‌డం విశేషం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement