Thursday, May 9, 2024

Breaking : రెండు గ్రామాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ – న‌లుగురికి తీవ్ర గాయాలు

ఆదిలాబాద్ రెండు గ్రామాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ నెల‌కొంది. ప‌ర‌స్ప‌రం క‌ర్ర‌లు, రాళ్ల‌తో కొట్టుకున్నారు గ్రామ‌స్తులు. న‌లుగురికి తీవ్ర గాయాలు, ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. జెండా గ‌ద్దె విష‌యంలో వివాదం త‌లెత్తింది. దాంతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement