Sunday, May 19, 2024

Breaking : చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు – రేపు ఎన్నిక‌లు వ‌చ్చినా టీడీపీ సిద్ధం

టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ తొంద‌ర‌లోనే ఎన్నిక‌ల‌కి వెళ్ళే యోచ‌న‌లో ఉన్నార‌న్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెరుగ‌తోంద‌ని ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ళాల‌నుకుంటున్నార‌న్నారు. జ‌గ‌న్ ఇంటికి వెళ్ల‌డం ఖాయ‌మ‌న్నారు. రేపు ఎన్నిక‌లు వ‌చ్చినా టీడీపీ సిద్ధంగా ఉంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement