Thursday, May 2, 2024

Breaking : సెంచరీ కొట్టిన నిమ్మ మార్కెట్ – కిలో రూ.100

నేటి మార్కెట్ లో నిమ్మ రేటు రూ. 100 పలికింది.. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఏలూరు మార్కెట్ లో అత్యధిక రేటు దక్కింది.
జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డు లో అయితే ఇదే నిమ్మ మార్కెట్ కిలో రూ. 95 కు చేరింది.ఈ ఏడాదికి నిమ్మ రైతుకు ఇదే గరిష్టం..జనవరి లో రూ. 20 నుండి ఆరంభం అయిన నిమ్మ ధర క్రమంగా నేటి మార్కెట్ ఇంకా పై పై చూపు లో కొనసాగుతోంది..కాపు లేక నిమ్మ ధర డిమాండ్ పెరిగింది.. మున్ముందు నిమ్మ ధర మరింత ప్రియం కానుంది..ఈ జిల్లా నుండి ప్రస్తుతం కలకత్తా కు ఎక్కువగా ఎగుమతి అవుతోంది..ప్రస్తుతం నిమ్మ మార్కెట్ తో నిమ్మ రైతు సంతోషంతో ఉన్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement