Thursday, May 2, 2024

Breaking : బెంగ‌ళూరులో బాంబు క‌ల‌క‌లం -7స్కూళ్ల‌కి బాంబు బెదిరింపులు

బెంగ‌ళూరులో బాంబు క‌ల‌క‌లం రేగింది.ఏడు స్కూళ్ల‌లో బాంబు పెట్టిన‌ట్లు ఈ-మెయిల్ వ‌చ్చింది. దాంతో స్కూళ్ల‌లో బాంబు స్వ్కాడ్ త‌నిఖీలు చేప‌ట్టింది. కాగా ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ స్కూల్ లో బాంబులు దొర‌క‌లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement