Tuesday, April 30, 2024

బిజెపి అభ్య‌ర్థికి – సోద‌రి ఆశీర్వాదం

బిజెపి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు కృష్ణ‌పాల్ మాలిక్. బాగ‌ప‌త్ జిల్లాలోని బ‌డౌత్ నియోజ‌క‌వ‌ర్గం నుండి ఆయన పోటీ చేస్తున్నారు.
ఈ మేరకు ఆయ‌న ఓటుహక్కును వినియోగించుకున్నారు. భార్య సరళా మాలిక్, సోదరి విమలేశ్ దేవితో కలిసివచ్చిన ఆయన మహాత్మా గాంధీ ఇంటర్ కాలేజ్ లోని పోలింగ్ బూత్ లో ఓటేసారు. ఈ సందర్భంగా కృష్ణపాల్ సోదరి తన సోదరుడి గెలుపును కాంక్షిస్తూ అతడిని ఆశీర్వదించింది. సోదర ప్రేమకు నిదర్శనంగా నిలిచింది పోలింగ్ బూత్… బిజెపి అభ్యర్థికి తోబుట్టువు ఆశీర్వాదం అందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement