Monday, May 6, 2024

Big Breaking : లిప్ట్ కూలి ఏడుగురు కార్మికులు మృతి

లిప్ట్ కూలి ఏడుగురు కార్మికులు దుర్మ‌ర‌ణం చెందారు. ఈ సంఘ‌ట‌న అహ్మ‌దాబాద్ లో జ‌రిగింది. ఏడంత‌స్తుల భ‌వ‌నం నిర్మాణంలో ఉండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అధికారులు..పోలీసులు సంఘ‌ట‌నాస్థలికి చేరుకున్నారు. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement