Friday, April 26, 2024

Breaking: ఢిల్లీ ఎయిర్ పోర్టులో తప్పిన పెను ప్రమాదం..

ఢిల్లీ ఎయిర్ పోర్టులో పెనుప్రమాదం తప్పింది. ఇండిగో విమానం టేకాఫ్ సమయంలో విమానం కిందకు కారు వచ్చింది. పాట్నాకు ఇండిగో విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement