Sunday, May 19, 2024

హైదరాబాద్ కు చేరుకున్న జార్ఖండ్ సీఎం

జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ఈరోజు సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం కానున్నారు. జాతీయ రాజకీయాలు, కేంద్రం తీరుపై ఈ భేటీలో చర్చించే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement