Saturday, May 4, 2024

Breaking: అమెరికాలో మరోసారి కాల్పులు.. ఇద్దరు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. టెన్నెస్సీ మెంఫిస్ లో 19ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. కాల్పులు జరిపిన నిందితుడు పరారయ్యాడు. పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement