Monday, April 29, 2024

Surprise: యుద్ధభూమి ఉక్రెయిన్‌లో హాలీవుడ్‌ నటి ఏంజెలీనా పర్యటన

రష్యా దాడులు కొనసాగుతున్న వేళ.. యుద్ధభూమి ఉక్రెయిన్ లో ప్రముఖ హాలీవుడ్‌ నటి ఏంజెలీనా జోలీ పర్యటించారు. క్రమాటోర్క్స్‌ రైల్వేస్టేషన్‌పై రష్యా బలగాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఆ దాడిలో గాయపడిన చిన్నారులను ఏజెంలీనా జోలి పరామర్శించారు. క్షతగాత్రులకు చికిత్స చేస్తున్న వాలంటీర్లతో మాట్లాడారు. అనంతరం ఆమె ఓ కేఫ్‌లోకి వెళ్లడంతో అక్కడున్నవారిని ఆశ్చపరిచారు. ఐక్యరాజ్యసమితి మానవతావాదిగా ఉన్నారు. రష్యా దాడుల నేపథ్యంలో గత రెండు నెలల్లో 12 లక్షల 70 వేల మంది ఉక్రెనియన్లు తమ ఇండ్లను వదిలివెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement