Monday, April 29, 2024

షిరిడిలో పుట్టినరోజు జరుపుకున్న టీటీడీ చైర్మన్

టీడీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన షిరిడిలో పర్యటించారు. ఈ రోజు షిరిడిలో పుట్టినరోజు జరుపుకున్నారు. షిరిడిలో సాయి బాబాను దర్శించుకున్నారు. అనంతరం షిరిడి టెంపుల్ చైర్మన్ అశోక్, బోర్డ్ మెంబర్ అవినాష్ లు సుబ్బారెడ్డిని సత్కారం చేసి సాయిబాబా తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement