Monday, April 29, 2024

హోలీ సంబ‌రాల్లో నాటి న‌టి ల‌య – డ్యాన్స్ ఇర‌గ‌దీసిందిగా

ప్ర‌జ‌లంతా హోలీ సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు. తమ ప్రియమైన వారితో తమ సంతోషకరమైన క్షణాలను పంచుకుంటున్నారు. టాలీవుడ్ అందాల నటి, మిస్సమ్మ ఫేమ్ లయ డ్యాన్స్ ని ఇర‌గ‌దీశారు. ఈ సంద‌ర్భంగా అందరికి హోలీ శుభాకాంక్షలు తెలియజేసింది. నటి .. ఆమె స్నేహితులు కీర్తి సురేష్ గాంధారి పాటకి డ్యాన్స్ చేశారు.. ఈ డ్యాన్స్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. నెటిజన్లు ..ల‌య‌కి, ఆమెతో పాటు డ్యాన్స్ చేసిన వారికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె డ్యాన్స్ స్కిల్స్‌ను ప్రశంసిస్తున్నారు. ఆమె తన పోస్ట్ లో అందరికీ హోలీ శుభాకాంక్షలు.. మీ జీవితం ఎల్లప్పుడూ ఆనందం .రంగులతో నిండి ఉండాలని క్యాప్షన్ ఇచ్చింది.

https://www.youtube.com/watch?v=veuqAwryr_M
Advertisement

తాజా వార్తలు

Advertisement