Wednesday, May 1, 2024

Breaking: సిలెండ‌ర్ల లోడ్‌తో వెళ్తున్న లారీ ద‌గ్ధం.. గ్యాస్ సిలెండ‌ర్ పేల‌డంతోనే ఘ‌ట‌న‌.. (వీడియో)

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరం జరిగింది. భూపాలపల్లి-కాళేశ్వరం 353 జాతీయ రహదారిపై సిఆర్ నగర్ వద్ద ఐరెన్ లోడ్ తో వెళ్తున్న లారీ మంట‌లు అంటుకుని దగ్ధంమైంది. లారీలో వంట కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగిన‌ట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement