Monday, April 29, 2024

Big Breaking | అమెరికాలో భారీ పేలుడు.. పెంటగాన్​ సమీపంలో అలుముకున్న పొగ!

అమెరికాలోని పెంటగాన్​ సమీపంలో భారీ పేలుడు జరిగినట్టు సోషల్​ మీడియాలో వార్తలు స్ర్పెడ్​ అవుతున్నాయి.  దీంతో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. వాషింగ్టన్​ డీసీలోని పెంటగాన్​ కాంప్లెక్స్​ సమీపంలో పేలుడు జరగడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక.. పేలుడు తర్వాత భారీగా పొగలు కమ్ముకున్న ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ వార్తలన్నీ అబద్ధాలని, వీటిని కొంతమంది ఖండిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ) ఆధారిత కల్పిత ఫొటోలని, నమ్మకూడదని కొంతమంది చెబుతున్నారు.  దీనిపై ఇంకా అధికారిక వర్గాలు మాత్రం రెస్పాండ్​ కాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement